21 Jan 2019

100 Sunday School Audio Songs + PDF Book File

100 Sunday School Audio Songs  + PDF Book File


మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అందరికీ వందనములు  మన పిల్లలను దేవునిలో పెంచాలని దేవుడు ఆజ్ఞా ఇచ్చారు...
ద్వితియోపదేశకాండము 6:6
నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను.నీవు నీ కుమా రులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పు డును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను; సూచ నగా వాటిని నీ చేతికి కట్టు కొనవలెను.
ఎఫెసీయులకు 6:4
తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.

కాబట్టి వారిని దేవునిలో పెంచటానికి 100 Audio పాటలు + PDF File గల link క్రింద ఇవ్వబడింది దయచేసి అందరు Download చేసుకుని మీ పిల్లలకు నేర్పించండి ఇంకా అనేక మందికి అందించగలరని క్రీస్తు పేరిట మనవి చేసుకుంటున్నాను.